ములుగు జిల్లా పర్యాటకంపై మొట్టమొదటి పాట
*అతి త్వరలో అందరి ముందుకు…*
“*అడవిగన్న ములుగు”*
పోరాటం పర్యాటకం పచ్చదనం స్వచ్ఛగుణం కలగలిసిన చారిత్రకమైన నేల ములుగు నేపథ్యాన్ని గుర్తుచేస్తూ..
స్థానిక గళాలు ఆలపించిన
మొట్టమొదటి ములుగు జిల్లా పాటను అందిస్తూ మీ అరవింద్…
పాట చూడడానికి ఈ క్రింది ఫోటో పై క్లిక్ చేయండి…







