ములుగు డివిజన్ విద్యుత్ శాఖ అధికారుల ఫోన్ నంబర్ల మార్పు
– ప్రజల వినియోగానికి కొత్త నెంబర్లు విడుదల
ములుగు ప్రతినిధి, జూన్ 15, తెలంగాణ జ్యోతి : ములుగు డివిజన్ పరిధిలో పనిచేస్తున్న విద్యుత్ శాఖ అధికారుల ఫోన్ నంబర్లు ఇటీవల మార్పుకు గురయ్యాయి. పాత నెంబర్లను రద్దు చేసి వాటి స్థానంలో ప్రజల సౌకర్యార్థం కొత్త మొబైల్ నంబర్లను అధికారికంగా కేటాయించారు. ఈ నంబర్లు ప్రజలు ఎలాంటి విద్యుత్ సమస్యలు ఎదుర్కొన్నా సంబంధిత అధికారిని సంప్రదించేందుకు ఉపయోగపడతాయని విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు.
కొత్తగా కేటాయించిన ఫోన్ నంబర్లు ఇలా ఉన్నాయి
డీఈ ములుగు – 87124 86760
ఏడీఈ ములుగు – 87124 86805
ఏఈ ములుగు – 87124 86796
ఏఈ మల్లంపల్లి – 87124 86792
ఏఈ వెంకటాపూర్ – 87124 86821
ఏఈ పసర – 87124 86806
ఏఈ తాడ్వాయి – 87124 86815
ఏడీఈ ఏటూరునాగారం – 87124 86783
ఏఈ ఏటూరునాగారం – 87124 86764
ఏఈ కమలాపూర్ – 87124 86784
ఏఈ కన్నాయిగూడెం – 87124 86782
ఏఈ వెంకటాపురం – 87124 86833
ఏఈ వెంకటాపురం (2) – 87124 86824
ఏఈ వాజేడు – 87124 86831
విద్యుత్ సరఫరాలో అంతరాయం, తడిసిన తీగల సమస్యలు, ఫ్యూజ్ పోవటం వంటి సమస్యలపై తక్షణమే స్పందించేందుకు ఈ నంబర్లు ప్రజల వినియోగంలో ఉంచబడ్డాయి. ప్రజలు ఏవైనా విద్యుత్ సంబంధిత సమస్యలు ఎదుర్కొన్నా సంబంధిత అధికారుల నెంబర్లకు కాల్ చేసి సమాచారం ఇవ్వవచ్చు.