అఖిల భారత యాదవ సంఘం మహాసభ ధర్మసాగర్ గ్రామ కమిటీ ఎన్నిక
కాటారం, తెలంగాణ జ్యోతి ప్రతినిధి: కాటారం డివిజన్ యాదవ సంఘం ఆడహక్ కమిటీ ఆధ్వర్యంలో కాటారం మండలంలో ధర్మసాగర్ గ్రామ నూతన కమిటీ ఎన్నుకు న్నారు. గౌరవ అధ్యక్షులు గా కల్కి కొమురయ్య కురుమ, అధ్యక్షులు గా సిద్ధి శంకరయ్య యాదవ్ ఉపాధ్యక్షులుగా కాటవేన లింగయ్య యాదవ్,ప్రధాన కార్యదర్శి గా పర్శవేని రాజయ్య యాదవ్, కోశాధికారి గా సిద్ధి మనోజ్ యాదవ్, సహ కార్యదర్శిగా కల్కి సమ్మయ్య, ప్రచార కార్యదర్శిగా గంగుల సతీష్ యాదవ్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో కాటారం డివిజన్ ఆడ్ హక్ కమిటీ సభ్యులు గడ్డం చంద్రయ్య యాదవ్, అబ్బినవేని ఐలయ్య యాదవ్, గడవేణి దేవేందర్ యాదవ్, తొట్ల శ్రీశైలం యాదవ్, మొగిలి రాజ్ కుమార్ యాదవ్, ఆత్మకూరు కుమార్ యాదవ్ లు పాల్గొన్నారు.