30న సింగిల్ విండో సొసైటీ సర్వసభ్య సమావేశం
కాటారం, తెలంగాణజ్యోతి ప్రతినిధి: జయశంకర్ భూపాల పల్లి జిల్లా కాటారం మండలం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సర్వసభ్య సమావేశం నిర్వహిస్తున్నట్లు సీఈవో ఎడ్ల సతీష్ తెలిపారు. ఈనెల 30న గారెపల్లిలో గల సొసైటీ కార్యా లయం లో సొసైటీ అధ్యక్షులు తోటపల్లి ప్రశాంత్ అధ్యక్షతన సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేసినట్లు సతీష్ తెలిపారు.