కాంగ్రెస్ పార్టీలోకి చేరికల పర్వం
- మంథని బి ఆర్ఎస్ పార్టీకి దెబ్బ మీద దెబ్బ..
మహాదేవపూర్ తెలంగాణ జ్యోతి ప్రతినిధి: మహాదేవపూర్ మండలం కాళేశ్వరం ఎంపిటిసి రేవెళ్ళి మమత- నాగరాజు, వార్డు మెంబెర్స్ పిట్టల సోని- సత్యం, బందెల సురేష్, మాజీ వార్డు మెంబర్ నబీ తో 100 మంది కాంగ్రెస్ పార్టీ లో చేరారు. వారికి కండువా కప్పి పార్టీ లోకి ఆహ్వానించిన మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ళ శ్రీధర్ బాబు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు.
మహాదేవపూర్ ప్రతినిధి : ఆరవెల్లి సంపత్ కుమార్