శ్రీధర్ బాబుకు ఘన స్వాగతం పలికిన గ్రామ ప్రజలు

Written by telangana jyothi

Published on:

శ్రీధర్ బాబుకు ఘన స్వాగతం పలికిన గ్రామ ప్రజలు

  • జై కాంగ్రెస్ జై శ్రీధర్ బాబు నినాదాలతో హోరెత్తిన గ్రామాలు

మహాదేవపూర్, తెలంగాణ జ్యోతి ప్రతినిధి :  మండలములోని అన్నారం చండ్రుపల్లి , నాగేపల్లి, మద్దులపల్లి, పలుగుల గ్రామల్లో ఎన్నికల ప్రచారం చేసి కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలను ప్రజలందరికీ వివరించి హస్తం గుర్తుకు ఓటేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరిన ఐఏసీసీ సెక్రెటరీ ఎమ్మెల్యే శ్రీధర్ బాబు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ , నాయకులు, యువకులు, మహిళలు మరియు తదితరులు పాల్గొన్నారు.

Tj news

Leave a comment

Telegram Group Join Now
WhatsApp Group Join Now