వెంకటాపురం మండలంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం

వెంకటాపురం మండలంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం

వెంకటాపురం నూగూరు తెలంగాణ జ్యోతి ప్రతినిధి : 

ములుగు జిల్లా వెంకటాపురం సబ్ స్టేషన్ పరిధి శుక్రవారం రోజు మధ్యాహ్నం 12 గంటల నుండి 3 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని విద్యుత్ అధికారులు ప్రకటించారు.132 కేవీ వెంకటాపురం సబ్ స్టేషన్ లో మరమ్మత్తు పనుల నిమిత్తం కొరకు విద్యుత్ సరఫరా నిలిపి వేస్తున్నట్లు పేర్కొన్నారు. వినియోగదారులు సహకరించగలరని కోరారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

1 thought on “వెంకటాపురం మండలంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం”

Leave a comment