కోటగుళ్లలో కాటారం ఎస్సై అభినవ్ దంపతుల పూజలు

Written by telangana jyothi

Published on:

కోటగుళ్లలో కాటారం ఎస్సై అభినవ్ దంపతుల పూజలు

గణపురం, తెలంగాణ జ్యోతి : కాకతీయుల కళాక్షేత్రం శ్రీ భవాని సహిత గణపేశ్వరాలయం కోటగుళ్లలో కార్తీకమాస ఉత్సవాల్లో భాగంగా ఆదివారం కాటారం ఎస్సై అభినవ్ ప్రవళిక దంపతులు స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజా కార్యక్రమా ల అనంతరం ఆలయ ప్రాంగణంలోని గోశాల గోమాతలకు పండ్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ముసునూరు నరేష్ వారికి ఆశీర్వచనాలు తీర్థప్రసాదాలను అందజేశారు.

Tj news

Leave a comment

Telegram Group Join Now
WhatsApp Group Join Now