స్కార్పియోను ఢీ కొట్టిన ఇసుక లారీ : వ్యక్తి మృతి

స్కార్పియోను ఢీ కొట్టిన ఇసుక లారీ : వ్యక్తి మృతి

ఏటూరునాగారం, నవంబర్ 25, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం చెక్ పోస్ట్ సమీపంలో జాతీయ రహదారి 163 పై స్కార్పియో ఇసుక లారీ ఢీకొన్న ప్రమాదంలో బీజాపూర్ కు చెందిన కారం సుమన్ అనే యువకుడు అక్కడి కక్కడే మృతి చెందాడు. వీరంతా మేడారం సమ్మక్క సారలమ్మ వనదేవతల దర్శనానికి ఏడుగురు యునకులు వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఏటూరునాగారం చెక్ పోస్ట్ సమీపంలో జాతీయ రహదారి 163 పై ఇసుక లారీని అతి వేగంతో స్కార్పియో వాహనం ఢీకొవడంతో కారం సుమన్ అనె యవకుడు అక్కడి కక్కడే మృతి చెందగా ముగిత ఆరుగురు సేఫ్ గా ఉన్నారు. సంఘ టన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని ఏటూరునాగరం సామాజిక ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసు లు జరిగిన ప్రమాదంపై దర్యాప్తు చేపట్టారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment