సీతక్కను మర్యాదపూర్వకంగా కలిసిన రాజు యాదవ్
ములుగు, డిసెంబర్ 7, తెలంగాణ జ్యోతి : ములుగు ఎమ్మెల్యే సీతక్క, తెలంగాణ రాష్ట్ర నూతన గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా హైదరాబాదులోని ఎమ్మెల్యే క్వార్టర్స్ నందు మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు మాజీ ఎంపీటీసీ ఇమ్మడి రాజు యాదవ్ తెలిపారు.