శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామిని దర్శించుకున్న జిల్లా జడ్జి.
కాళేశ్వరం,తెలంగాణ జ్యోతి ప్రతినిధి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా, మహాదేవపూర్ మండలం, కాళేశ్వరం లోని శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి వారిని మంచిర్యాల జిల్లా జడ్జీ కె. ప్రభాకర్ రావు, మంచిర్యాల జేసిజే సిహెచ్. సంపత్ , భూపాలపల్లి జెసిజే రాంచందర్ రావు లు దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ శుభానందదేవి అమ్మవారి ఆలయంలో అర్చకులు వారికి స్వామి వారి శేషవస్త్రాలు బహుకరించారు.
మహాదేవపూర్ మండల ప్రతినిధి /ఆరవెల్లి సంపత్ కుమార్