ఓటు హక్కు వినియోగించుకున్న ట్రాన్స్ జెండర్లు

Written by telangana jyothi

Published on:

ఓటు హక్కు వినియోగించుకున్న ట్రాన్స్ జెండర్లు

తెలంగాణ జ్యోతి, కాటారం ప్రతినిధి: అసెంబ్లీ సాధారణ ఎన్నికలలో భాగంగా మంథని నియోజకవర్గం కాటారం మండల కేంద్రంలోని పోలింగ్ స్టేషన్ లో ట్రాన్స్ జెందర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు విలువ ప్రతి ఒక్కరు గుర్తించాలని వారు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

Tj news

1 thought on “ఓటు హక్కు వినియోగించుకున్న ట్రాన్స్ జెండర్లు”

Leave a comment

Telegram Group Join Now
WhatsApp Group Join Now