క్రీడాకారులకు వాలీబాల్ కిట్లను అందజేత

క్రీడాకారులకు వాలీబాల్ కిట్లను అందజేత

క్రీడాకారులకు వాలీబాల్ కిట్లను అందజేత

– బీజేపీ డా జాడి రామరాజు నేత 

తెలంగాణ జ్యోతి, కన్నాయిగూడెం : మండలంలోని బుట్టాయిగూడెం గ్రామపంచాయతీ పరిధిలో బీజేపీ మండల అధ్యక్షురాలు మాజీ సర్పంచ్ దుర్గం సమ్మక్క ఆధ్వర్యంలో  వాలీబాల్ క్రీడాకారులకు బీజేపీ దళిత మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి డా.జాడి రామరాజు నేత  వాలిబాల్ కిట్ ను అందజేశారు. ఈ సమావేశంలో మండల ప్రధానకార్యదర్శి కుమ్మరి సత్యం, మహిళా మోర్చా అధ్యక్షురాలు పానుగంటి సంగీత, యువ మోర్చా అధ్యక్షులు జనగాం ఆనంద్, యువమోర్చా నాయకులు తిప్పనపల్లి సతీష్, చిట్యాల రూపేష్, జనగాం శినేష్, క్రీడాకారులు పాల్గొన్నారు.

Tj news

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

1 thought on “క్రీడాకారులకు వాలీబాల్ కిట్లను అందజేత”

Leave a comment