బిట్స్ హైస్కూల్ విద్యార్థినికి విశ్వ కళాంజలి అవార్డు

బిట్స్ హైస్కూల్ విద్యార్థినికి విశ్వ కళాంజలి అవార్డు

బిట్స్ హైస్కూల్ విద్యార్థినికి విశ్వ కళాంజలి అవార్డు

– విద్యార్థినిని అభినందించిన ప్రిన్సిపాల్ జి. కవిత

ములుగు, ప్రతినిధి : భరతనాట్యంలో ములుగులోని బిట్స్ పాఠశాల విద్యార్థి గోగినేని జోషిత. కు విశ్వకళాంజలి అవార్డు లభించినట్లు ప్రిన్సిపల్ గిరగాని కవిత తెలిపారు. ఇటీవల హైదరాబాద్ లోని రవీంద్ర భారతిలో శ్రీ శాంతి కృష్ణా సేవాసమితి ఆధ్వర్యంలో నిర్వహించిన నృత్య పోటీల్లో భరతనాట్యం విభాగంలో జోషితకు అవార్డు లభించింది. గురువారం విద్యార్థిని జోషితతో పాటు తల్లిదండ్రులను ప్రిన్సిపల్ కవిత అభినందించారు. విద్యార్థులు చదువుతో పాటు వివిధ రంగాల్లో రాణించాలని, దాని ద్వారా సృజనాత్మకత పెరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. 

Tj news

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment