ములుగు: ములుగు నూతన మున్సిపల్ ఎన్నికల్లో మొత్తం 20 వార్డులు ఉండగా, ఇప్పటివరకు 14 వార్డుల ఫలితాలు అధికారికంగా ప్రకటించబడ్డాయి.
2వ రౌండ్ ముగిసే వరకు పార్టీల వారీగా ఫలితాలు:
-
కాంగ్రెస్: 10 స్థానాలు బీఆర్ఎస్: 2 స్థానాలు ఇండిపెండెంట్లు: 2 స్థానాలు
వార్డు వారీగా గెలుపొందిన అభ్యర్థుల వివరాలు
1వ వార్డు – అంగోత్ పద్మ (కాంగ్రెస్)
2వ వార్డు – కోగిల లక్ష్మి (బీఆర్ఎస్)
3వ వార్డు – యాసం వసంత (కాంగ్రెస్)
4వ వార్డు – గుంటోజు పావని (కాంగ్రెస్)
5వ వార్డు – గుగ్గిల దివ్య (కాంగ్రెస్)
6వ వార్డు – చింత నిప్పుల చంద్రకళ (కాంగ్రెస్)
7వ వార్డు – బైకాని సునీత (బీఆర్ఎస్)
8వ వార్డు – నల్లెల స్వాతి (కాంగ్రెస్)
9వ వార్డు – గండ్రకోట వాణీ (ఇండిపెండెంట్)
10వ వార్డు – గజ్జల సుస్మిత (కాంగ్రెస్)
11వ వార్డు – కేశట్టి నవీన్ (కాంగ్రెస్)
12వ వార్డు – పోరిక రాజు నాయక్ (ఇండిపెండెంట్)
13వ వార్డు – సిహెచ్ సాంబయ్య (కాంగ్రెస్)
14వ వార్డు – షాహిన్ మీర్జా (కాంగ్రెస్)






