కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న బిఆర్ఎస్ నాయకులు
తెలంగాణ జ్యోతి ప్రతినిధి, ఏటూరునాగారం : ఏటూరు నాగారం, మంగపేట, కన్నాయిగూడెం మండలాలకు చెందిన బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకు న్నారు. బిఆర్ఎస్ పార్టీకి చెందిన బట్టల శెట్టి గౌతం, చావ భాస్కర్, కొంకటి శ్రీనివాస్, జెగజెంపుల సమ్మయ్యలను మంత్రి ధనసరి అనసూయ సీతక్క కాంగ్రెస్ పార్టీ కండువా కపి పార్టీలోకి ఆహ్వానిoచారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇర్సవడ్ల వెంకన్న, నాయకులు ఎర్రబెల్లి మనోజ్, చిటమట రఘు, ఖలిల్, నమ కరం చoదు గాంధీ, అయూబ్, ముక్కెర లాల్లయ్య సులేమాన్, గంపల శివ, హన్మంత్, పాగా నాగారాజు, శ్రీనివాస్, రంజిత్, నర్సింహా రావు, ఎల్లయ్య లతోపాటు తదితరులు పాల్గొన్నారు.