Telagnana/ Kcr| 4 న తెలంగాణ కేబినెట్ భేటీ..
– కెసిఆర్ సంచలన నిర్ణయం..
డెస్క్ : డిసెంబర్ 4వ తేదీన తెలగాణ కేబినెట్ భేటీ కానుంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన సెక్రటేరియట్ ఈ సమావేశం జరగనుంది. 4వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు మంత్రి మండలి భేటీ ప్రారంభం కానుంది. డిసెంబర్ 3వ తేదీన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు విడుదల కానుండగా.. తెల్లారే సీఎం కేసీఆర్ కేబినెట్ భేటీకి పిలుపునివ్వడం స్టేట్ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారింది. ఈ భేటీలో ప్రభుత్వ రద్దు లేదా కొనసాగింపుపై కేబినెట్ కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.