శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ రోజు
ఘనంగా శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవ వేడుకలు
—
ఘనంగా శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవ వేడుకలు -అధికారికంగా ప్రభుత్వ లాంఛనాలతో అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన ఏపీ సీఎం. – వెంకటాపురం మండల ఆర్యవైశ్య సంఘం హర్షం. వెంకటాపురం నూగూరు, ...