యుగపురుషుడు

యుగపురుషుడు

యుగపురుషుడు – వెండితెర వేలుపు ఎన్టీ రామారావు నిజంగా యుగపురుషుడే.. రాముడిగా బీముడిగా రాక్షసరాజు రావణాసురుడిగా.. వేషమేదైనా అందులోకి అలవోకగా ఆవాహనమై అలరించిన ఎన్టీరామారావు నిజంగా యుగపురుషుడే … శ్రీమహావిష్ణువైనా.. శ్రీ కృష్ణఅవతారమై ...