గిరిజన గ్రామాల్లో వైద్య శిబిరాలు.

గిరిజన గ్రామాల్లో వైద్య శిబిరాలు. 

గిరిజన గ్రామాల్లో వైద్య శిబిరాలు.  వెంకటాపురం నూగూరు తెలంగాణ జ్యోతి ప్రతినిధి : ములుగు జిల్లా వాజేడు మండలం ఏడుజెర్లపల్లి గ్రామపంచాయతీ లో బుధ వారం రెండు గ్రామాలలో వైద్య శిబిరాలు నిర్వహించారు. ...