ఆరు గ్యారెంటీల అమలుకు సమిష్టిగా పోరాడుతాం
ఆరు గ్యారెంటీల అమలుకు సమిష్టిగా పోరాడుతాం
—
ఆరు గ్యారెంటీల అమలుకు సమిష్టిగా పోరాడుతాం తెలంగాణజ్యోతి,ఏటూరునాగారం : ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను నమ్మించి మోసం చేస్తున్నదని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ...