పల్లకీ సేవలో పురవీధులలో ఊరేగిన శ్రీ వెంకటేశ్వర స్వామి

పల్లకీ సేవలో పురవీధులలో ఊరేగిన శ్రీ వెంకటేశ్వర స్వామి

పల్లకీ సేవలో పురవీధులలో ఊరేగిన శ్రీ వెంకటేశ్వర స్వామి

వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా మండల కేంద్రం వెంకటాపురం లో వేఃచేసీ ఉన్న శ్రీ పద్మావతి అలివేలు మంగ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి తిరు కళ్యాణ మహోత్సవాల సందర్భంగా ఆదివారం రాత్రి స్వామి వారు పల్లకి సేవలో భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఈ నెల 11వ తేదీ అధ్యాయనోత్సవంతో ప్రారంభమైన స్వామివారి కల్యాణ మహోత్సవాలు ఈనెల 18న ముగియనున్నాయి. పురవీధులలో పల్లకి సేవలో ఊరేగిన స్వామివారికి భక్తులు శుద్ధి జలంతో స్వాగతం పలికి పసుపు, కుంకాలు, టెంకాయలతో పూజలు నిర్వహించారు. కాగడాల వెలుతురులో స్వామివారు భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు.

Tj news

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment