కాసిందేవిపేటలో ఘనంగా రంజాన్ ప్రత్యేక ప్రార్థనలు

On: March 21, 2026 4:03 PM

కాసిందేవిపేటలో ఘనంగా రంజాన్ ప్రత్యేక ప్రార్థనలు

 కాసిందేవిపేటలో ఘనంగా రంజాన్ ప్రత్యేక ప్రార్థనలు

ముస్లిం సోదరులతో కలిసి నమాజ్ లో పాల్గొన్న  సర్పంచ్ 

ములుగు, మార్చి 21, తెలంగాణ జ్యోతి: పవిత్ర రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని కాసిందేవిపేట గ్రామ సర్పంచ్ వాంకుడోత్ నిరోషా అమర్ సింగ్ ముస్లిం సోదరులతో కలిసి నమాజ్‌లో పాల్గొని వారికి ఈద్ ముబారక్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రంజాన్ పండుగ శాంతి, ప్రేమ, త్యాగ భావాలను తెలియజేస్తుందని అన్నారు. నెల రోజుల ఉపవాస దీక్షలు క్రమశిక్షణను పెంపొందించడమే కాకుండా పేదలకు చేసే దానధర్మాలు సామాజిక సమానత్వాన్ని బలపరుస్తాయని పేర్కొన్నా రు. ఈ కార్యక్రమంలో మైనారిటీ నాయకులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Related Post

Related Post

Leave a Comment

error: Content is protected !!