ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వద్దు – మట్టి వినాయక విగ్రహాలు ముద్దు

ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వద్దు – మట్టి వినాయక విగ్రహాలు ముద్దు

ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వద్దు – మట్టి వినాయక విగ్రహాలు ముద్దు

వెంకటాపురం, ఆగస్టు 26, తెలంగాణ జ్యోతి : ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వద్దు – మట్టి వినాయక విగ్రహాలు ముద్దు అనే నినాదంతో వెంకటాపురం మండల కేంద్రంలోని వేప చెట్టు సెంటర్ యువకులు వినాయక చవితి సందర్భంగా మట్టి వినాయక విగ్రహాలను తయారు చేసి ప్రతి సంవత్సరం ఉచితంగా భక్తులకు పంపిణీ చేస్తున్నారు. ఆ సంప్రదాయంలో భాగంగా ఈ ఏడాది కూడా ఆగస్టు 27న ఉదయం నుండి ఉచితంగా మట్టి వినాయక విగ్రహాలు, పూజా పత్రి, వ్రత కల్ప పుస్తకాలను పంపిణీ చేయనున్నట్లు వేప చెట్టు యూత్ కమిటీ ప్రకటించింది. భక్తులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కమిటీ విజ్ఞప్తి చేసింది.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment