Telangana DGP |  తెలంగాణకు కొత్త డీజీపీ : రవి గుప్త

Telangana DGP |  తెలంగాణకు కొత్త డీజీపీ : రవి గుప్త

డెస్క్ : తెలంగాణ డీజీపీ అంజనీకుమార్ను ఎన్నికల సంఘం సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన స్థానంలో కొత్త డీజీపీగా రవిగుప్త నియమితులయ్యారు. ఈ మేరకు ఈసీ ఆదేశాలు జారీ చేశారు.

[metaslider id="19893"]

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

1 thought on “Telangana DGP |  తెలంగాణకు కొత్త డీజీపీ : రవి గుప్త”

Leave a comment