మర్రిపెళ్లి బోనాలను సందర్శించిన ఎంపీపీ సమ్మయ్య
తెలంగాణ జ్యోతి, కాటారం: అత్యంత పవిత్రమైన మల్లన్న బోనాలకు భక్తులు పోటెత్తారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం మర్రిపల్లి బోనాలలో ఎంపీపీ పంతకాని సమ్మయ్య, ఎంపిటిసిల ఫోరం మండల అధ్యక్షులు మహేశు రవీందర్ రావు, కాంగ్రెస్ పార్టీ నాయకులు జాడి రమేష్, యూత్ కాంగ్రెస్ నాయకులు తదితరులు సందర్శించారు.
1 thought on “మర్రిపెళ్లి బోనాలను సందర్శించిన ఎంపీపీ సమ్మయ్య ”