Latest News
మా రెండేళ్ల పాలనకు ఈ ఫలితాలే నిదర్శనం : సీఎం రేవంత్ రెడ్డి... సేవతీర్థ్ ను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ... కేసీఆర్‌ను కూడా ప్రజలు ఓడించారు: రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై కేటీఆర్ కౌంటర్... సృష్టి సంతానోత్పత్తి కుంభకోణంలో డాక్టర్ నమ్రతను అరెస్ట్ చేసిన ఈడీ... గొర్రెలు కాదు..! గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులు ట్రక్కుల్లో తరలింపు : హెడ్ మాస్టర్ సస్పెండ్... మున్సిపల్ ఫలితాల ఊపుతో... మార్చిలో పరిషత్‌ వార్‌!... ములుగు మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయ దుందుభి...    

ఒకే రోజు తల్లీ–కూతుళ్ల పుట్టినరోజు సంబరం

On: March 17, 2026 11:37 AM

ఒకే రోజు తల్లీ–కూతుళ్ల పుట్టినరోజు సంబరం

ఒకే రోజు తల్లీ–కూతుళ్ల పుట్టినరోజు సంబరం

అరుదైన సంఘటనగా ఆకట్టుకున్న వేడుక

భూపాలపల్లి, మార్చి17, తెలంగాణ జ్యోతి : గణపురం మండలం లక్ష్మారెడ్డిపల్లిలో తల్లి–కూతుళ్లు ఒకే రోజున పుట్టినరోజు జరుపుకోవడం అరుదైన సంఘటనగా నిలిచింది. ఎడ్ల మాధవి 1991 మార్చి 17న జన్మించగా, ఆమె కూతురు ఎడ్ల రుచిస్వి 2010 మార్చి 17న జన్మించింది. ఈ సందర్భంగా ఇద్దరూ ఒకే వేదికపై జన్మదిన వేడుకలు జరుపుకోవడంతో బంధువులు, గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు. తల్లి–కూతుళ్లకు శుభాకాంక్షలు తెలియజేస్తూ కుటుంబ సభ్యులు సందడి చేయడంతో వేడుక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

Join WhatsApp

Join Now

Related Post

Related Post

Leave a Comment

error: Content is protected !!