నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం, ఎం.పీ బలరాం నాయక్.

నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం, ఎం.పీ బలరాం నాయక్.

వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా వెంకటాపురం ప్రాథమిక సహ కార సంఘం చైర్మన్ చిడెం మోహన్ రావు కుమారుని వివాహ మహోత్సవానికి భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకటరావు, మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు పోరిక బలరాం నాయక్, ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ భద్రాచలం మాజీ ఎమ్మెల్యే పోదెం వీరయ్యలు హాజరయ్యారు. ములుగు జిల్లా కేంద్రంలోని లీలా గార్డెన్స్ లో జరిగిన వివాహ మహోత్సవంలో నూతన వధూవరులను వారు ఆశీర్వదించారు. వెంకటాపురం, వాజేడు మండలాల నుండే కాక చుట్టుపక్కల మండలాల నుండి కూడా పెద్ద ఎత్తున వివాహ మహోత్సవ కార్యక్రమానికి తరలి వచ్చారు.  పుర ప్రముఖులు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, లతోపాటు  తదితరులు నూతన వధూవరులను ఆశీర్వదించి, నూతన వస్త్రాలను అందజేసి ఆత్మీయ శుభాకాంక్షలు తెలియజేశారు.

[metaslider id="19893"]

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment