ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు  పత్రాలు అందించిన మంత్రి సీతక్క 

ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు  పత్రాలు అందించిన మంత్రి సీతక్క 

ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు  పత్రాలు అందించిన మంత్రి సీతక్క 

వెంకటాపూర్, జూన్ 2, తెలంగాణ జ్యోతి : వెంకటాపూర్ మండలంలోని లక్ష్మీదేవిపేట గ్రామంలో 26 మంది లబ్ధిదారులకు ఇండ్లు మంజూరు కాగా సోమవారం మంత్రి సీతక్క జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్ ఆధ్వర్యంలో ఇండ్ల మంజూరు పత్రాలు అందచేశారు. ఈ సందర్భంగా లక్ష్మీదేవి పేట ఇందిరమ్మ కమిటీ మెంబర్స్ కట్టె కోళ్ళ వెంకటేష్, భాస్కర్, వీరమ్మ, సరోజన, గ్రామ కమిటీ అధ్యక్షులు కొండ తిరుపతి మాట్లాడారు. గ్రామంలో నిరుపేద కుటుంబాలు ఇల్లు లేని పేద కుటుంబాలకు ఇండ్లు మంజూరు చేయడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. సీతక్కకు మేము ఎంతో రుణపడి ఉంటామని తెలిపారు.వారి వెంట ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు తదితరులు ఉన్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment