మార్కెట్ చైర్మన్ కు పిఎసిసిఎస్ డైరెక్టర్ ల సన్మానం
కాటారం, జులై 29, తెలంగాణ జ్యోతి : నూతన కాటారం మార్కెట్ కమిటీ చైర్మన్ పంతకాని తిరుమల సమ్మయ్యలను మంగళవారం ఘనంగా సన్మానం చేశారు. aగారెపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం వైస్ చైర్మన్ దబ్బేట స్వామి, డైరెక్టర్లు చీమల సత్యం, బాసాని హిమాకర్, దండ్రు రాజయ్య, అబ్బినవేని అజయ్ యాదవ్, ఐలి రాజబాబు లు శాలువాతో సన్మానం చేశారు.