మహబూబాబాద్ పార్లమెంట్ 11 వ రౌండ్ ఎన్నికల ఫలితాలు
బిజెపి అభ్యర్థి అజ్మీరా సీతారాం నాయక్ -- 12541
టిఆర్ఎస్ అభ్యర్థి మాలోత్ కవిత -- 17285
కాంగ్రెస్ అభ్యర్థి పొరిక బలరాం నాయక్ -- 46171
లీడ్ : కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బలరాం నాయక్