ములుగులో కొండా లక్ష్మణ్ బాపూజీ 110వ జయంతి వేడుకలు

ములుగులో కొండా లక్ష్మణ్ బాపూజీ 110వ జయంతి వేడుకలు

ములుగులో కొండా లక్ష్మణ్ బాపూజీ 110వ జయంతి వేడుకలు

ములుగు, సెప్టెంబర్ 27, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా కేంద్రంలోని పద్మశాలి సంఘం కమ్యూనిటీ హాల్‌లో తెలంగాణ ఉద్యమకారుడు, స్వాతంత్ర్య సమరయోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ 110వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బాపూజీ చిత్రపటానికి పూల మాలలు వేసి పుష్పాంజలి ఘటించి ఆయన సేవలను స్మరించుకున్నారు. బాపూజీ తెలంగాణ సాధనలో పోషించిన కీలకపాత్రను వివరిస్తూ యువత ఆయన ఆలోచనలు, స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకోవాలని వక్తలు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో చిప్ప అశోక్, వేణుగోపాల్, కందగట్ల సారయ్య, బాసాని రామ్మూర్తి, కందకట్ల భాస్కర్, డిపి జనార్ధన్, కొండి సదానందం, చుంచు రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment