కాటారం మార్కెట్ కమిటీ చైర్మన్ కు ఘనంగా సన్మానం

కాటారం మార్కెట్ కమిటీ చైర్మన్ కు ఘనంగా సన్మానం

కాటారం మార్కెట్ కమిటీ చైర్మన్ కు ఘనంగా సన్మానం

కాటారం, జూలై, తెలంగాణజ్యోతి : కాటారం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ గా నూతనంగా నియామకయిన పంతకాని తిరుమల-సమ్మయ్య స్వగృహంలో కాటారం ఆదర్శ నగర్ కాలనీ షటిల్ టీం సభ్యులు శాలువా, పూలబోకేతో ఘనంగా సన్మానం చేశారు. అనంతరం స్వీట్స్ తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా షటీల్ క్రీడాకారుడు కాటారం మాజీ ఉపసర్పంచ్ నాయని శ్రీనివాస్ మాట్లాడుతూ ముందుగా మార్కెట్ చైర్ పర్సన్ పంతకాని తిరుమల-సమ్మయ్యకు శుభాకాంక్షలు తెలుపుతూ వీరు భవిష్యత్తులో మరిన్ని పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో క్రీడాకారులు కాటారం మాజీ ఉప సర్పంచ్ నాయనీ శ్రీనివాస్, ఆత్మకూరి కుమార్ యాదవ్, గడ్డం కొమురయ్య యాదవ్, వాసు, మరుపాక రాజేంద్రప్రసాద్, దుంపల నవీన్, నందు, ఉదరి ఉదయ్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment