ప్రభుత్వ డిగ్రీ కళాశాల సబార్డినేట్‌ శ్రీనివాస్ కు సన్మానం

ప్రభుత్వ డిగ్రీ కళాశాల సబార్డినేట్‌ శ్రీనివాస్ కు సన్మానం

ప్రభుత్వ డిగ్రీ కళాశాల సబార్డినేట్‌ శ్రీనివాస్ కు సన్మానం

ఏటూరునాగారం, ఆగస్టు 26, తెలంగాణ జ్యోతి : ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆఫీస్ సబార్డినేట్‌గా 13 ఏళ్లుగా సేవలంది స్తున్న కోట శ్రీనివాస్ ఆగస్టు 15న “బెస్ట్ ఎంప్లాయ్” అవార్డు అందుకున్న సందర్భంగా, కళాశాల ప్రిన్సిపాల్ బి. రేణుక ఆధ్వర్యంలో అధ్యాపకులు, సిబ్బంది ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ సిహెచ్. వెంకటయ్య, ఐక్యూఏసీ కోఆర్డినేటర్ జ్యోతి, కనీస్ ఫాతిమా, రమేష్, జీవవేణి, శేఖర్, భాస్కర్, శ్రీకాంత్, విజయలక్ష్మి, సురేష్, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment