ప్రధాన న్యాయమూర్తిని కలిసిన జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే

ప్రధాన న్యాయమూర్తిని కలిసిన జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే

ప్రధాన న్యాయమూర్తిని కలిసిన జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే

కాటారం, తెలంగాణ జ్యోతి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా ఇటీవలే నూతనంగా బాధ్యతలు స్వీకరించిన సి.హెచ్. రమేష్ బాబు ను జిల్లా ఎస్.పి కిరణ్ ఖరే సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. న్యాయ మరియు రక్షణ సంబంధిత విషయాలపై వారు చర్చించారు. జిల్లా కోర్టులో జరిగిన ఈ భేటీలో సీనియర్ సివిల్ జడ్జి, న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఏ. నాగరాజు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment