కావ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్న ప్రసాద వితరణ

On: April 7, 2026 9:56 PM

కావ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్న ప్రసాద వితరణ

కావ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్న ప్రసాద వితరణ

ములుగు, ఏప్రిల్ 7, తెలంగాణ జ్యోతి: గుడెల్లి కావ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి ప్రాంగణంలో వికలాంగులు, వృద్ధులకు అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ చైర్మన్ గుడెల్లి కేతమ్మ ఓదెలు మాట్లాడుతూ తమ కూతురు పేరుమీద స్థాపించిన కావ్య ఫౌండేషన్ ద్వారా ప్రతి సోమ, మంగళవారాల్లో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నామని తెలిపారు. అవసరమైన వారు ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన దాతలకు కృతజ్ఞతలు తెలిపారు.

Join WhatsApp

Join Now

Related Post

Related Post

Leave a Comment

error: Content is protected !!