వెంకటాపురం ఎఫ్ డి ఓగా ధ్వాలియా నియామకం

వెంకటాపురం ఎఫ్ డి ఓగా ధ్వాలియా నియామకం

వెంకటాపురం ఎఫ్ డి ఓగా ధ్వాలియా నియామకం

వెంకటాపురం, జూన్ 19, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా వెంకటాపురం ఫారెస్ట్ డివిజనల్ అధికారిగా ధ్వాలియాను నియమిస్తున్నట్లు ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. 2019 లో ఇక్కడే ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్‌గా పని చేసిన ధ్వాలియా పలువురి ప్రశంసలు అందుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెంకు బదిలీ అయి అక్కడ పదోన్నతి  పొంది  వెంకటాపురం ఎఫ్ డివోగా నియమించబడ్డారు. వాజేడు, దూలాపురం, వెంకటాపురం రేంజ్‌ల సిబ్బంది ఆయన రాక సందర్భంగా స్వాగత కార్యక్రమాలకు సన్నద్ధమవుతున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment

Footer Content