కాళేశ్వరం ఎస్సైని సన్మానించిన కాంగ్రెస్ నాయకులు.

కాళేశ్వరం ఎస్సైని సన్మానించిన కాంగ్రెస్ నాయకులు.

మహాదేవపూర్ / కాళేశ్వరం, తెలంగాణ జ్యోతి : కాళేశ్వ రం పోలీస్ స్టేషన్ లో నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఎస్సై శ్రీ భవాని సేన్ ను కాంగ్రెస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి మెంగాని అశోక్ , సీనియర్ నాయ కులు గంధసిరి సత్య నారాయణ, గంధసిరి మధు సుధన్, గ్రామశాఖ అధ్యక్షుడు మంగాయి లక్ష్మణ్ లతో పాటు తదితరు లున్నారు. 

Tj news

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment