ములుగు మున్సిపాలిటీలో కాంగ్రెస్ హవా
ములుగు ప్రతినిధి, తెలంగాణ జ్యోతి : ములుగు మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యం కొనసాగుతోంది. ఈ నెల 11న జరిగిన పోలింగ్‌కు సంబంధించి నేడు ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో ఓట్ల లెక్కింపు జరుగుతోంది. మొదటి రౌండ్‌లో 1 నుంచి 14 వార్డుల వరకు లెక్కింపు పూర్తయ్యింది. ఇందులో
-
కాంగ్రెస్ పార్టీ – 10 వార్డులు గెలుపొందగా, బీఆర్ఎస్ – 2 వార్డులు, ఇండిపెండెంట్ అభ్యర్థులు – 2 గెలుపొందాయి.
గెలిచిన అభ్యర్థులు:
-
1వ వార్డు: ఆలోతు పద్మ (కాంగ్రెస్)
-
2వ వార్డు: కోయిల లక్ష్మి (బీఆర్ఎస్)
-
3వ వార్డు: యాసం వసంత (కాంగ్రెస్)
-
4వ వార్డు: గుంటోజు పావని (కాంగ్రెస్)
-
5వ వార్డు: గుగ్గిళ్ల దివ్య (కాంగ్రెస్)
-
6వ వార్డు: చింతనిప్పుల చంద్రకళ (కాంగ్రెస్)
-
7వ వార్డు: బైకాని సునీత (బీఆర్ఎస్)
- 8వ వార్డు నల్లెల్ల స్వాతి భరత్ (కాంగ్రెస్),
- 9వ వార్డు ఇండిపెండెంట్ అభ్యర్థి గండ్రకోట వాణీ
- 10 వ వార్డు గజ్జల సుస్మిత (కాంగ్రెస్)
- 11వ వార్డు కేశెట్టి నవీన్ (కాంగ్రెస్)
- 12 వ వార్డు పోరిక రాజు నాయక్ (ఇండిపెండెంట్)
- 13 వ వార్డు చిలువేరు సాంబయ్య (కాంగ్రెస్)
- 14 వ వార్డు ఆసియా షాహిద్ (కాంగ్రెస్) లు గెలుపొందారు. మిగిలిన వార్డుల లెక్కింపు కొనసాగుతోంది.

మిగిలిన వార్డుల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. కాగా గెలుపొందిన అభ్యర్థులకు ఎన్నికల అధికారులు ధృవీకరణ పత్రాలను అందజేశారు.












