జయశంకర్ జిల్లా వ్యవసాయ అధికారుల సెల్ నెంబర్ల మార్పు
కాటారం, (తెలంగాణ జ్యోతి): వ్యవసాయ శాఖలో పనిచేస్తున్న అధికారుల మొబైల్ నెంబర్ లన్ని మార్పు జరిగింది. గతంలో ఐడియా కనెక్షన్ కలిగిన ఫోన్ నెంబర్లు ఉండగా, సాంకేతిక కారణాలతో ఎయిర్ టెల్ కంపెనీ కి కనెక్షన్లు మారడంతో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పనిచేస్తున్న వ్యవసాయ అధికారుల సెల్ నెంబర్లు మారిపోయాయి. జిల్లా వ్యవసాయ అధికారి సెల్ నెంబర్ 8977745518, భూపాలపల్లి ఏ డి ఏ 8977745519, మహదేవపూర్ ఏడిఏ 8977745541, కాటారం ఏవో 8977745542, మహాదేవపూర్ ఏవో 8977745543, మహా ముత్తారం ఏ ఓ 8977745560, మలహర్రావు ఏవో 8977745561, టేకుమట్ల 8977745540, రేగొండ 8977745539, మొగుళ్లపల్లి 8977745534, కొత్తపల్లి గోరి 8977745532, ఘనపూర్ 8977745531, చిట్యాల 8977745530, భూపాలపల్లి వ్యవసాయ అధికారి 8977745528 కొత్త సెల్ నెంబర్లు గా మారాయి. రెండవ తేదీ నుండి అమల్లోకి వచ్చాయి.