Brs బీఆర్ఎస్ మ్యానిఫెస్టో 2023
▪️ఆసరా పెన్షన్ రూ.2016 నుండి రూ.5016 పెంపు.
▪️అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరం రూ.3016 చేసి 5 సంవత్సరాల్లో రూ.5016 చేస్తాం.
▪️తెలంగాణలో 93 లక్షల పైగా కుటుంబాలకు కేసీఆర్ బీమా.. ప్రతి ఇంటికి ధీమా పథకం 5 లక్షల బీమా కల్పిస్తాం – సీఎం కేసీఆర్
▪️రేషన్ కార్డు లబ్దిదారులకు సన్న బియ్యం పంపిణీ చేస్తాం – సీఎం కేసీఆర్.
▪️ఆసరా పెన్షన్ రూ.2016 నుండి రూ.5016 పెంపు
▪️అధికారంలోకి మొదటి సంవత్సరం రూ.3016 చేసి 5 సంవత్సరాల్లో రూ.5016 చేస్తాం.
▪️వికలాంగుల పెన్షన్ రూ.4016 నుండి రూ.6016 పెంపు
▪️రైతు బంధు పథకం ఎకరానికి రూ.10,000 నుండి రూ.16,000 వేలకు పెంపు
▪️మొదటి సంవత్సరం ఎకరానికి రూ.12,000 చొప్పున ఇచ్చి పెంచుతూ రూ.16,000 ఇస్తాం.
▪️అర్హులైన పేద మహిళలకు నెలకు రూ.3000 అందిస్తాం.
▪️అర్హులైన లబ్దిదారులకు, అక్రిడేశన్ కలిగిన జర్నలిస్టులకు రూ.400కే గ్యాస్ సిలిండర్.
▪️ఆరోగ్యశ్రీ పరిమితి 15లక్షల వరకు పెంపు చేస్తాం.
▪️గృహలక్ష్మి ఇండ్ల జాగలు ఉన్న వారికి గృహలక్ష్మి కొనసాగింపు
ఇండ్ల స్థలాలు లేని వారికి ఇండ్ల స్థలాలు కేయిస్తం
▪️దేశంలో 46లక్షల స్వశక్తి సంఘాల మహిళల గ్రూపులకు భవనాలు
▪️అసైన్డ్ భూములు. దళిత నాయకులతో సమగ్ర చర్చ జరిపించి మామూలు పట్టాదారుల లాగా హక్కు కల్పిస్తాం
▪️ అనాద పిల్లలపై ప్రత్యేక పాలసీ : కెసిఆర్