భూపాలపల్లి జిల్లా కెమిస్ట్ &డ్రగ్గిస్ట్ అసోసియేషన్ నూతన కార్యవర్గం

భూపాలపల్లి జిల్లా కెమిస్ట్ &డ్రగ్గిస్ట్ అసోసియేషన్ నూతన కార్యవర్గం

భూపాలపల్లి జిల్లా కెమిస్ట్ &డ్రగ్గిస్ట్ అసోసియేషన్ నూతన కార్యవర్గం

కాటారం, జూన్ 21, తెలంగాణ జ్యోతి : జయశంకర్ జిల్లా భూపాలపల్లి కెమిస్ట్ &డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు భూపాల పల్లి జిల్లా గణపురం మండలంలోని చెల్పూరు గ్రామంలో శనివారం జరిగాయి. ఈఎన్నికలలో జిల్లా నూతన అధ్యక్షుడుగా వంగర శ్రీనివాస్ (భూపాలపల్లి), జనరల్ సెక్రటరీగా పీచర రామకృష్ణ రావు (గారెపెల్లి), కోశాధికారిగా బండారి రమేష్ (భూపాలపల్లి) 2025 నుండి 2028 సంవత్సరానికి ఏకగ్రీవంగా ఎన్నుకొన్నారు. ముఖ్య అతిధిగా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ శ్రీనివాస్ ,వరంగల్ జిల్లా అధ్యక్షులు ఏ మృత్యంజయరెడ్డి , పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు ఎం వినోద్ ,ఎన్నికల పరిశీలకలగా తెలంగాణ రాష్ట్ర ఆర్గనైజషన్ సెక్రటరీ కే రాజేందర్ అన్ని మండలాలకు సంబంధించిన మెడికల్ షాప్ యజమానుల పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment