ఆటో డ్రైవర్ ఆత్మహత్య
తెలంగాణజ్యోతి, ఏటూరునాగారం:మండలంలోని బెస్తగూడా నికి చెందిన బాస నాగరాజు (30) అనే ఆటో డ్రైవర్ అప్పుల బాధ తాళలేక పురుగుల మందు తాగి ఆత్మ హాత్య చేసుకు న్నా డు.కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మహాలక్ష్మి పథకం ప్రారంభించి మహిళలకు ఫ్రీ బస్సు అమలు చేయడంతో ఆటో నడవక ఫైనాన్స్, ఆర్టీవో టాక్సీలు చెల్లించలేక జీవనం భారమై బలవర్మరణానికి పాల్పడ్డాడని, మృతుడి కుటుంబాన్ని మంత్రి సీతక్క ఆదుకోవాలని కుటుంబీకులు,ఆటో యూనియన్ డిమాం డ్ చేశారు.