telangana jyothi

పాతర్చేడ్ అభివృద్ధికి కాంగ్రెస్ కట్టుబాటు

పాతర్చేడ్ అభివృద్ధికి కాంగ్రెస్ కట్టుబాటు

పాతర్చేడ్ అభివృద్ధికి కాంగ్రెస్ కట్టుబాటు – సీసీ రోడ్లు, ఇండ్ల మంజూరుతో ప్రజల్లో హర్షం నారాయణపేట, జూలై 29, తెలంగాణ జ్యోతి : మక్తల్ నియోజకవర్గం లోని నర్వ మండలానికి చెందిన పాతర్చేడ్ ...

పాతర్చేడ్ అభివృద్ధికి కాంగ్రెస్ కట్టుబాటు
_పాతర్చేడ్ గ్రామంలో రూ.28 లక్షల తో సి.సి. రోడ్లకు శంకుస్థాపన._ _అదే గ్రామంలో మరో20డబుల్ బె డ్ రూమ్ లఇండ్లు మంజూరు. _ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పేదల కు న్యాయం చేస్తాం అని-మంత్రి హామీ. నారాయణపేట జూలై 29, తెలంగా ణ జ్యోతి. మక్తల్ నియోజకవర్గం లోని, నర్వ మండలం,పాతర్చేడ్ గ్రామంలో రూ‌ 28 లక్షల నిధులతో చేపట్టిన సి.సి. రోడ్ల నిర్మాణ పనుల కు తెలంగాణ రాష్ట్ర పశుసంవర్ధక, డైరీ డెవలప్మెం ట్, క్రీడలు, యువజన సర్వీసులు, మత్స్యశాఖ మంత్రివర్యులు డా.వా కిటి శ్రీహరి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భం గా మంత్రి వాకిటి శ్రీ‌ హరి మాట్లాడుతూ..గత ప్రభుత్వంలో ప్ర జలు ప్రశ్నిస్తే వారి గొంతు నొక్కివేసే పరిస్థితి ఉందని,కానీ కాంగ్రెస్ ప్రభు త్వం ప్రతి పౌరుడికి ప్రశ్నించే హక్కు ను కల్పిస్తోందని పేర్కొన్నారు. గత పాలకులు పాతర్చేడ్ గ్రామాన్ని పూ ర్తిగా విస్మరించారని, ఒక్క డబుల్ బెడ్ రూమ్ ఇల్లు మంజూరు చేయ లేదని తెలిపారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి కట్టు బడి పనిచేస్తోందని పేర్కొంటూ- ఇ ప్పటికే ఈ గ్రామానికి 20ఇండ్లు మం జూరు చేశామని,వాటిలో ఎస్సీలకు 5 ఇండ్లు కేటా యించామని తెలిపా రు.అదనంగా మరో 20ఇండ్లనుమం జూరు చేసి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనా ర్టీ వర్గాల పేదల కు న్యాయం చేస్తా మని భరోసా ఇచ్చారు. కాంగ్రెస్ ప్ర భుత్వం పేదల ప్రభుత్వమని, వారి అభ్యున్నతి కోసం అహర్నిశలు కృ షి చేస్తుందని మంత్రి అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు జలంధర్ రెడ్డి, పోలీస్ చంద్రశేఖర్ రెడ్డి, జగదభి రెడ్డి,కాంగ్రెస్ పార్టీ నా యకులు, కార్యకర్తలు,తదితరులు పాల్గొన్నారు.

రాంపూర్ లో ఇందిరమ్మ ఇండ్లనిర్మా ణానికి భూమి పూజ

రాంపూర్ లో ఇందిరమ్మ ఇండ్లనిర్మా ణానికి భూమి పూజ నారాయణపేట, జూలై 29, తెలంగాణజ్యోతి :  మఖ్తల్ నియోజకవర్గం లోని నర్వ మండలం రాంపూర్ గ్రామంలో ఇల్లు లేని ప్రతి బీదవాడికి స్వంత ...

రాంపూర్ లో ఇందిరమ్మ ఇండ్లనిర్మా ణానికి భూమి పూజ
పీఎం శ్రీ గుర్తింపు పొందిన మోడల్ స్కూల్‌కి కలెక్టర్ ప్రశంసలు

పీఎం శ్రీ గుర్తింపు పొందిన మోడల్ స్కూల్‌కి కలెక్టర్ ప్రశంసలు

పీఎం శ్రీ గుర్తింపు పొందిన మోడల్ స్కూల్‌కి కలెక్టర్ ప్రశంసలు ములుగు ప్రతినిధి, జూలై 29,తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా బండారుపల్లిలోని తెలంగాణ మోడల్ స్కూల్‌ పీఎం శ్రీ పథకంలో జిల్లాలో ...

పీఎం శ్రీ గుర్తింపు పొందిన మోడల్ స్కూల్‌కి కలెక్టర్ ప్రశంసలు
కుదురుపల్లి అంజన్నకు మకరతోరణం బహుకరణ 

కుదురుపల్లి అంజన్నకు మకరతోరణం బహుకరణ 

కుదురుపల్లి అంజన్నకు మకరతోరణం బహుకరణ  మహాదేవపూర్,జులై 29,తెలంగాణ జ్యోతి : శ్రావణ మాసం మంగళవారం నాగపంచమి సందర్భంగా కుదురుపల్లి గ్రామం ఆంజనేయస్వామి దేవాలయంలో నూతన మకరతోరణం ను ప్రారంభించారు. దీనిని పంచామృత గంగజలం ...

కుదురుపల్లి అంజన్నకు మకరతోరణం బహుకరణ 
స్కూల్ వ్యాన్ కిందపడి చిన్నారి అక్కడికక్కడే మృతి

స్కూల్ వ్యాన్ కిందపడి చిన్నారి అక్కడికక్కడే మృతి

స్కూల్ వ్యాన్ కిందపడి చిన్నారి అక్కడికక్కడే మృతి మహాదేవపూర్, జులై 29, తెలంగాణ జ్యోతి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం అంబటి పెళ్లిలో మంగళవారం ఉదయం ఒక ప్రైవేటు స్కూల్ వ్యాన్ ...

స్కూల్ వ్యాన్ కిందపడి చిన్నారి అక్కడికక్కడే మృతి
శ్రావణమాస పూజల‌కు బీఆర్‌ఎస్ కార్యకర్తలు హాజరుకావాలి

శ్రావణమాస పూజల‌కు బీఆర్‌ఎస్ కార్యకర్తలు హాజరుకావాలి

శ్రావణమాస పూజల‌కు బీఆర్‌ఎస్ కార్యకర్తలు హాజరుకావాలి – మాజీ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి నారాయణపేట, జూలై 29,తెలంగాణ జ్యోతి :  బీఆర్‌ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ రాయచూరులోని నవోదయ మెడికల్ కళాశాల ప్రాంగణంలోని ...

శ్రావణమాస పూజల‌కు బీఆర్‌ఎస్ కార్యకర్తలు హాజరుకావాలి
సంక్షేమ పథకాల అమలు క్లస్టర్ అధికారులు

సంక్షేమ పథకాల అమలు క్లస్టర్ అధికారులు

సంక్షేమ పథకాల అమలు క్లస్టర్ అధికారులు కాటారం, జూలై 29, తెలంగాణ జ్యోతి : జిల్లాలో జరిగే ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యకలాపాలు, ప్రజాసేవల అమలుపై సమగ్ర పర్యవేక్షణకు క్లస్టర్ అధికారులను నియమించినట్లు జిల్లా ...

సంక్షేమ పథకాల అమలు క్లస్టర్ అధికారులు
భూ నిర్వాసితులకు న్యాయం చేయాలి 

భూ నిర్వాసితులకు న్యాయం చేయాలి 

భూ నిర్వాసితులకు న్యాయం చేయాలి  – అఖిలపక్ష నేతలకు వినతిపత్రం అందించిన నిర్వాసితులు నారాయణపేట, జూలై 29, తెలంగాణ జ్యోతి : జిల్లా లోని దామరగిద్ద మండలం కానుకుర్తి గ్రామంలో మక్తల్ –నారాయణపేట–కొడంగల్ ...

భూ నిర్వాసితులకు న్యాయం చేయాలి 
విశేష పండ్ల అలంకరణలో ఆంజనేయస్వామి

విశేష పండ్ల అలంకరణలో ఆంజనేయస్వామి

విశేష పండ్ల అలంకరణలో ఆంజనేయస్వామి కాటారం, జులై 29, తెలంగాణ జ్యోతి : మండల కేంద్రమైన కాటారం శ్రీ భక్త ఆంజనేయ స్వామి దేవాలయంలో శ్రావణ మాస మంగళవారం పురస్కరించుకొని భక్తులు విశేష పూజలు ...

విశేష పండ్ల అలంకరణలో ఆంజనేయస్వామి
మచ్చాపూర్ డబుల్ బెడ్ రూమ్ కాలనీలో రోడ్లులేక బురదలో కూరుకుపోతున్న జీవితం

మచ్చాపూర్ డబుల్ బెడ్ రూమ్ కాలనీలో రోడ్లులేక బురదలో కూరుకుపోతున్న జీవితం

మచ్చాపూర్ డబుల్ బెడ్ రూమ్ కాలనీలో రోడ్లులేక బురదలో కూరుకుపోతున్న జీవితం – అధికారుల నిర్లక్ష్యంపై వాసుల తీవ్ర ఆవేదన, స్పందించకపోతే ఉద్యమానికి సిద్ధమన్న ప్రజలు గోవిందరావుపేట, జూలై 29, తెలంగాణ జ్యోతి ...

మచ్చాపూర్ డబుల్ బెడ్ రూమ్ కాలనీలో రోడ్లులేక బురదలో కూరుకుపోతున్న జీవితం