పేకాట రాయుళ్ల అరెస్టు

పేకాట రాయుళ్ల అరెస్టు

ములుగు ప్రతినిధి, తెలంగాణ జ్యోతి : జిల్లా కేంద్రంలోని మార్కెట్ రోడ్‌ సమీపంలో పేకాట ఆడుతున్న ఆరుగురుని పోలీస్‌లు ఆదివారం పట్టుకున్నారు. ఈ దాడిలో వారి వద్ద నుండి రూ.9,200 నగదును స్వాధీనం చేసుకొని ఆరుగురుపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై వెంకటేశ్వరరావు తెలిపారు.

[metaslider id="19893"]

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment