మేడారం ఉత్సవ కమిటీ చైర్మెన్ గా అర్రెం లచ్చు పటేల్
డెస్క్ : మేడారం ఉత్సవ కమిటీ చైర్మెన్ గా అర్రెం లచ్చు పటేల్ ను తెలంగాణ ప్రభుత్వం నియమించింది. సభ్యులుగా మిల్కూరి అయిలయ్య, కోడి గోపాల్, గంగెర్ల రాజారత్నం, కొంపెల్లి శ్రీనివాసరెడ్డి, యాపా అశోక్, పోరీక నారాయణ్ సింగ్, ముంజల భిక్షపతి, సుంచ హైమావతి, చామర్తి కిషోర్, కొర్రం అబ్బయ్య, ఆల శశిధర్, వద్దిరాజు రవిచంద్ర, అంకం క్రిష్ణమూర్తిలను, ఎక్స్ అఫీషియో మెంచర్ గా సిద్దబోయిన జగ్గారావును నియమించారు.