ఏటూరునాగారం పోలీస్ స్టేషన్లో అంబేద్కర్ జయంతి వేడుకలు

Written by telangana jyothi

Published on:

ఏటూరునాగారం పోలీస్ స్టేషన్లో అంబేద్కర్ జయంతి వేడుకలు

ఏటూరునాగారం, తెలంగాణ జ్యోతి ప్రతినిధి : మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో అంబేద్కర్ 133 జయంతి వేడుకలను ఎస్సై గుర్రం కృష్ణ ప్రసాద్ ఆధ్వర్యంలో ఆదివారం ఏర్పాటు చేయగా ఏఎస్పీ మహేష్ గిత్తే ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా నవభారత రాజ్యాంగ నిర్మాత దళిత బహుజన వర్గాల ఆశజ్యోతి న్యాయ కోవిధులు భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ యావత్ భారతదేశానికి చేసిన సేవలు స్మరించుకుంటూ నివాళులర్పించారు. ఈ కార్యక్రమం లో ఏఎస్ఐ జే. సుబ్బారావు, తోపాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. 

Tj news

Leave a comment

Telegram Group Join Now
WhatsApp Group Join Now