తెలంగాణ జ్యోతి – నిజాలు చెప్పే, ప్రజల గొంతు వినిపించే మా డిజిటల్ వార్తా ప్లాట్‌ఫారమ్.
మా వెబ్‌సైట్‌లో రాజకీయాలు, ఆంధ్రప్రదేశ్ – తెలంగాణ అప్డేట్స్, క్రైమ్ వార్తలు, సినిమాలు, ఆరోగ్యం, టెక్నాలజీ, ఎడ్యుకేషన్, ఇంకా ప్రజలకు ఉపయోగపడే అన్ని సమాచారాన్ని స్పష్టంగా, నమ్మకంగా అందిస్తాం.
ప్రతి వార్తను నిజానిజాలు పరిశీలించి, నిజమైన సమాచారం మాత్రమే మీకు చేర్చడం మా లక్ష్యం. వేగంగా… నమ్మకంగా… పాక్షికత లేకుండా వార్తలు అందించడం మా ప్రామాణికం.
ప్రజల సమస్యలు, గ్రామీణ కథలు, యువతకు ఉపయోగపడే విషయాలు – అన్నింటినీ కవర్ చేస్తూ, మీకు దగ్గరగా ఉండే న్యూస్ పోర్టల్‌గా ఎదిగేం దుకు ప్రయత్నిస్తున్నాము.
మా వార్త… మీ స్వరం!




