చిన్నారులతో మొక్కలు నాటిన ఎమ్మెల్యే దొంతి

Written by telangana jyothi

Published on:

చిన్నారులతో మొక్కలు నాటిన ఎమ్మెల్యే దొంతి

దుగ్గొండి,తెలంగాణ జ్యోతి : నర్సంపేట మండలం రాజుపేట గ్రామపంచాయతీ గార్ల గడ్డ తండాలోని ప్రాథమిక పాఠశాలలో వన మహోత్సవం కార్యక్రమంలో పాల్గొని చిన్నారులతో కలిసి  ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులు, ప్రజాప్రతినిధులు, ఉపాధ్యా యులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Tj news

Leave a comment

Telegram Group Join Now
WhatsApp Group Join Now