ఓటరు జాబితాలో మీ పేరు ఉందా.. లేదా..?

ఓటరు జాబితాలో మీ పేరు ఉందా.. లేదా..?

డెస్క్ : తెలుగు రాష్ట్రాల్లో రేపు ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఓటు వేసేందుకు వెళ్లేవారు ఓటరు జాబితాలో మీ పేరు ఉందో లేదో ముందుగా చెక్ చేసుకోండి. మీ EPIC నంబర్ లేదా పేరు, అడ్రస్ తో రాష్ట్రం ఎంపిక చేసుకుని తెలుసుకోవచ్చు. మీ పేరు ఉంటే EPIC కార్డును సులభంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీ పేరు ఉందో లేదో తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి. నేరుగా ఓటర్ సర్వీస్ పేజీలోకి వెళ్తాం… అక్కడ మీ పేరు లేదా ఎపిక్ నెంబర్, లేదా మొబైల్ నెంబర్ తో మీ ఓటర్ ఐడి కార్డును ఉందో లేదో చూసుకొని డౌన్లోడ్ చేసుకోవచ్చు.

Tj news

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

2 thoughts on “ఓటరు జాబితాలో మీ పేరు ఉందా.. లేదా..?”

Leave a comment